టిటిడి కాల్‌ సెంటర్‌ను త‌నిఖీ చేసిన ఈవో డా. కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

టిటిడి కాల్‌ సెంటర్‌లో అత్యాధునిక సాంకెేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని ఈవో డా. కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి కాల్‌ సెంటర్‌ సిబ్బందిని ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలో గల కాల్‌ సెంటర్ పనితీరును అధికారుల‌తో క‌లిసి ఈవో మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు.

పురుషామృగ‌ వాహనంపై సోమస్కందమూర్తి

తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. వాహనసేవ ఆస్థానం తరువాత స్నపనతిరుమంజనం వేడుక‌గా జ‌రిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.

రూ.3,309.89 కోట్లతో టిటిడి వార్షిక బ‌డ్జెట్

టిటిడి వార్షిక బ‌డ్జెట్‌ను 2020-21 సంవ‌త్స‌రానికి సంబంధించి రూ.3,309.89 కోట్లతో ఆమోదించిన‌ట్టు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఛైర్మన్, ఈవో

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి సోమవారం టిటిడి బోర్డు ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

గరుడ వారధి కంటే ఉత్తరాధి ఆలయాలే ముఖ్యమా..? ఇదేనా టీటీడీ వహించే శ్రద్ధ

తిరుపతిలో రోజు రోజుకు పెరిగిపోతున్న రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యేక తిరుమల భక్తుల కోసమే అన్నట్లుగా నిర్మిస్తున్న గరుడవారధికి నిధులు విడుదల చేయడంలో శ్రద్ధ కనబరచడం లేదు.

తిరుమల భక్తుల కోసమే… అన్నట్లుగా బీరాలు పలికే టీటీడీ అధికారులు వారికోసం నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జి విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనిపై పలు సంస్థలు, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No Image

అష్టాద‌శ పురాణాల ప‌రిష్క‌ర‌ణ పురోగ‌తిపై జెఈవో స‌మీక్ష‌/TTD JEO reviwed on Indian Puranas Printing in Tirupati

అష్టాద‌శ పురాణాల‌ పరిష్క‌ర‌ణ‌, గ్రంథ ముద్ర‌ణ ప‌నుల పురోగ‌తిపై టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

గోవిందా… గోవిందా… శ్రీవారి చేతిలో చిలుక ఎగిరిపోయింది..?

తిరుమల శ్రీవారి ఆలయంలోని చిలుక ఒకటి ఎగిరిపోయింది. ఎగిరి ఎగిరి ఓ అధికారి సాయం తీసుకుని అలిపిరి సమీపంలో ఓ స్వామిజీ చేతికి మారింది.

ఏనాడు ఆలయం దాటికి బయటకు రాని ఆ చిలుక ఎలా తిరుమల కొండ దిగింది? కొండ దిగిన చిలుక స్వామిజీ చేతికే ఎందుకు చిక్కిందనేది పెద్ద ప్రశ్న. ఈ సంఘటన జరిగి రోజులు గడిచినా చర్చ సాగుతూనే ఉంది.

No Image

ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా… ఎందుకు?

శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌కు ఛైర్మన్  పదవికి సినీనటుడు పృధ్వీ రాజీనామా చేశారు.  మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు.