Update : తిరుమలలో ఓ మోస్తరు రద్దీ

శుక్రంవారం సాయంత్రానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ కొద్దిగా పెరిగింది. దర్శనానికి కనీసం 18గంటల పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి

నాగలాపురం ఆలయ పవిత్రోత్సవాల పోస్టర్ విడుదల

నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ శుక్ర‌వారం తిరుపతిలో ఆవిష్క‌రించారు.

Update : తిరుమలలో పెరిగిన రద్దీ

శుక్రంవారం ఉదయానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ కొద్దిగా పెరిగింది. 10 గంటల లో దర్శనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update : తిరుమలలో రద్దీ సాధారణం

బుధవారం సాయంత్రానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ కొద్దిగా పెరిగింది. 6 గంటల లో దర్శనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

Evening Update : తిరుమలలో రద్దీ

మంగళవారం సాయంత్రానికి అందుతున్న సమాచారం మేరకు తిరుమలలో రద్దీ కొద్దిగా పెరిగింది. 6 గంటల లో దర్శనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి