No Image

అలమేలు మంగ వడ్డాణం బరువెంతో తెలుసా…!

తిరుచానూరులో వెలసిన పద్మావతీ(అలమేలు మంగ) అమ్మవారు చక్రస్నానం సందర్భంగా ధరించే వడ్డాణం బరువెంతో తెలుసా.. దానిని ఎవరు ఇస్తారు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.

No Image

ఒక పుష్కరిణిలో ఇంత మంది భక్తులను ఎప్పుడైనా చూశారా?

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్ర‌హ్మోత్సవాలు ఆదివారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.

No Image

పంచ‌మి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి జెఈవో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివ‌రిరోజైన‌ డిసెంబ‌రు 1న పంచ‌మితీర్థానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్  పుష్కరిణి తనిఖీ చేశారు. తిరుచానూరులో పంచ‌మితీర్థం ఏర్పాట్ల‌ను జెఈవో […]

No Image

తిరుచానూరులో బంగారు గొడుగు ఉత్స‌వం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం బంగారు గొడుగు ఉత్స‌వం జ‌రిగింది. పంతులుగారి ప్రస్తుత వంశీకుడైన శ్రీ రామనాథన్‌ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకులు, సిబ్బంది ఈ బంగారు గొడుగును ర‌థానికి అలంక‌రించ‌డం […]

No Image

తిరుచానూరులో సర్వభూపాల వాహనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న శ్రీ కృష్ణుని అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల […]

No Image

సుమంగళీ ద్రవ్యాలు అంటే ఏమిటి? వాటిని తిరుచానూరులో ఇస్తారా?

పెళ్లయిన వారిని సుమంగళీ భవ అని దీవిస్తుంటారు. నిండు నూరేళ్ళు నిండుముత్తయిదువులా జీవించు అని అర్థం. మరి ఈ సుమంగళి ద్రవ్యాలు అంటే ఏంటి? వాటిని తిరుచానూరులో ఇస్తరా? ఏమిటా కథ ఎందుకు ఇస్తారు? […]

No Image

శ్రీవారి దేవేరి అలిమేలు మంగ విశ్రాంతి తీసుకునే మండపమేది?

అలిమేలు మంగాపురం పద్మావతీ అమ్మవారు అక్కడే సేదదీరుతారు. అక్కడే నైవేద్యం స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే అక్కడ బస చేస్తారు. ఇంతకీ ఆ మండపం యొక్క చరిత్ర ఏంటి? ఆ మండపాన్ని ఎవరు కట్టించారు. వివరాలు తెలుసుకోవడానికి మనం దిగువనున్న వివరాలు చదవాల్సిందే.

No Image

హనుమంత వాహనంపై భద్రాద్రి రాముని అలంకారంలో ప‌ద్మావ‌తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన మంగళవారం రాత్రి భద్రాద్రి రాముని అలంకారంలో అమ్మవారు కోదండాన్ని ధరించి భక్తులను కటాక్షించారు.