No Image

నేడు తిరుచానూరులో పుష్పయాగం

తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నాటితో ముగిశాయి. బ్రహ్మోత్సవాల అనంతరం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా డిసెంబరు 2వ తేదీ సోమ‌వారం ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు.

No Image

శ్రీ‌వారి ఆల‌యం నుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె

ఈ సంద‌ర్భంగా ఒక కిలో 300 గ్రాములు బ‌రువుగ‌ల వ‌జ్రాలు పొదిగిన అష్ట‌ల‌క్ష్మీ స్వ‌ర్ణ వ‌డ్డాణాన్ని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించారు.

No Image

అలమేలు మంగ పంచమితీర్థం – ప‌ద్మ‌పుష్క‌రిణి వైశిష్ట్యం

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మపుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమితీర్థంగా వ్యవహరిస్తారు. బ్రహ్మూత్సవాల చివరిరోజైన డిసెంబ‌రు 1వ తేదీ ఆదివారం పంచమితీర్థ మహోత్సవం వైభవంగా జరుగనుంది. […]

No Image

తిరుచానూరులో సర్వభూపాల వాహనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న శ్రీ కృష్ణుని అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల […]

No Image

కల్పవృక్ష వాహనంపై అలిమేలు మంగ

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు మంగ‌ళ‌వారం ఉదయం అమ్మవారు రాజగోపాలస్వామివారి అలంకారంలో చ‌ర్నాకోలు, దండం ద‌రించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.

No Image

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో అమ్మవారు వీణ ధరించి భక్తులకు అభయమిచ్చారు.

No Image

తిరుచానూరులో ప్రారంభమైన లక్షకుంకుమార్చన

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి లక్షకుంకుమార్చన ప్రారంభమయ్యింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.