రేపు తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

తిరుమలలోని గోగర్భం సమీపంలో వెల‌సిన‌ రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.