No Image

తిరుమల ఆలయానికి అర్చకులు ఎలా వస్తారో చూశారా..? (ఫోటో గ్యాలరీ)

తిరుమలలో శ్రీవారి ఆలయానికి అర్చకులు ఎలా వస్తారో మనలో చాలా మందికి తెలియదు. ఇంత పెద్ద ఆలయానికి వారు ఏ విధంగా వస్తారు? ఏ విధంగా తలుపులు తెరుస్తారు? అనే అంశం సహజంగానే అందరిలో కుతూహలల కలిగిస్తుంది. అందుకే ఈ ఫోటోగ్యాలరీ.