అన్న‌మ‌య్య  ర‌చ‌న‌ల‌తో శ్రీ‌వారి వైభవం విశ్వ‌వ్యాప్తం  – అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి

పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమ‌య్య త‌న ర‌చ‌న‌ల‌తో శ్రీ‌వారి వైభ‌వాన్ని విశ్వ‌వ్యాప్తం చేశార‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఉద్ఘాటించారు.

స‌ర్వ‌భూపాలవాహ‌నంపై కోనేటిరాయుడు

తిరుమల వసంతోత్సవాల్లో సోమ‌వారం ఉదయం 8.30 నుండి 9.00 గంట‌ల మ‌ధ్య ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైనారు.

 శ్రీ‌వారి ఆశీస్సుల‌తో స‌మ‌స్త జీవ‌కోటి ఆరోగ్యంగా ఉండాలి.

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో విశ్వంలోని స‌మ‌స్త జీవ‌కోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాల‌తో ఉంటార‌ని విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామిజీ ఉద్ఘాటించారు.

కరోనా ఎఫెక్ట్ : తిరుమలలో ఆర్జిత‌సేవ‌లు రద్దు

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా శ్రీ‌వారి భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఉత్స‌వ‌మూర్తుల‌కు నిర్వ‌హించే అన్నిర‌కాల‌ ఆర్జిత సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేయ‌డ‌మైన‌ది.