
ఏప్రిల్ 25 వరకు అన్నప్రసాదం పంపిణీ
లాక్ డౌన్ నేపథ్యంలో అమలు చేస్తున్న అన్న ప్రసాదం, పశుగ్రాసం , దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగిస్తామని టీటీడీ ప్రకటించింది.
లాక్ డౌన్ నేపథ్యంలో అమలు చేస్తున్న అన్న ప్రసాదం, పశుగ్రాసం , దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగిస్తామని టీటీడీ ప్రకటించింది.
కోవిడ్ బాధితుల చికిత్స కోసం కేటాయించిన శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రిలో రెండు రోజుల్లో వెంటిలేటర్లతో సహా మొత్తం 500 బెడ్లు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ.సుబ్బారెడ్డి స్విమ్స్ డైరెక్టర్, డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు.
లాక్ డౌన్ వల్ల తిరుపతిలో ఆగి పోయినవారు, పేదలు, వలస కూలీలు, నిరాశ్రయులకు టీటీడీ రోజూ మధ్యాహ్నం70 వేలు, రాత్రి 70 వేల మందికి ఆకలి తీరుస్తోంది.
కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల నిర్ణయాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించడమైనది.
కోవిడ్ -19 వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు టీటీడీ ఇప్పటికే తిరుమల, తిరుపతిలో మెరుగైన పరిశుభ్రత చర్యలను చేపట్టింది.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వేలాది మంది నిరాశ్రయులు, వలస కూలీలు తిండి లేక ఇబ్బంది పడ్డారు.
ఎస్ వీ ఆయుర్వేద కళాశాల, ఎస్ వీ ఆయుర్వేద ఆసుపత్రి, ఆయుర్వేద ఫార్మశీ సంయుక్త ఆధ్వర్యంలో 5 రకాల మందులను తయారు చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మంగళవారం సాయంత్రం జేఈఓ శ్రీ బసంత్ కుమార్ తన చాంబర్ లో ఈ మందులను విడుదల చేశారు.
సామాజిక మాధ్యమాలు వేదికగా ఇటీవల టిటిడిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని, వదంతులను భక్తులు నమ్మవద్దని ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు.
కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాగానికి టిటిడి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టిటిడి తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
Copyright © 2022 | WordPress Theme by MH Themes