టిటిడి కాల్‌ సెంటర్‌ను త‌నిఖీ చేసిన ఈవో డా. కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

టిటిడి కాల్‌ సెంటర్‌లో అత్యాధునిక సాంకెేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని ఈవో డా. కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి కాల్‌ సెంటర్‌ సిబ్బందిని ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలో గల కాల్‌ సెంటర్ పనితీరును అధికారుల‌తో క‌లిసి ఈవో మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు.

జూన్ 10 నుండి తిరుప‌తిలో శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమ‌ల శ్రీ‌వారిని జూన్ 11వ తేదీ ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 10వ తేదీ నుండి తిరుప‌తిలోని ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు.

రెండు నెలల్లో గోమందిరం నిర్మాణం : వైవి సుబ్బారెడ్డి

అలిపిరి పాదాల మండపం సమీపంలో టీటీడీ నిర్మిస్తున్న గోమందిరం, గో తులాభారం భవనాల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

లాక్‌డౌన్ ముగిసే వ‌ర‌కు సగం ధరకే శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం

లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపి వేసి సుమారు రెండు నెలలైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

అన్న‌మ‌య్య  ర‌చ‌న‌ల‌తో శ్రీ‌వారి వైభవం విశ్వ‌వ్యాప్తం  – అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి

పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమ‌య్య త‌న ర‌చ‌న‌ల‌తో శ్రీ‌వారి వైభ‌వాన్ని విశ్వ‌వ్యాప్తం చేశార‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి ఉద్ఘాటించారు.

సిఎం స‌హాయ‌నిధికి టిటిడి పెన్ష‌న‌ర్ల రూ.44.21 ల‌క్ష‌లు విరాళం

కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం టిటిడి పెన్ష‌న‌ర్ల వెల్ఫేర్ అసోసియేష‌న్ రూ.44,21,950 విరాళాన్ని గురువారం ముఖ్య‌మంత్రి సహాయ‌నిధికి అంద‌జేసింది.

భక్తుల కోసం ఆయా భాషల్లో మంత్ర వివరణ

తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ఆధ్వ‌ర్యంలో ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌‌కు నాద‌నీరాజ‌నం వేదిక‌పై “యోగ‌వాశిస్టం – శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్రం” పారాయణాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్న విషయం విదితమే.