వేప రావి చెట్లకు పెళ్ళెందుకు చేస్తారు.. భృగు మహర్షి ఏం చెప్పారు?

వేప,రావి ఇతర చెట్లకు పెళ్ళిళ్లు చేస్తారు ఎందుకు? అందులోని సారాంశం ఏమిటి. వాటికేమైనా ప్రాణం ఉందా? అవేమైనా సంభాషించుకోగలవా?

అనంతపురం స్పెషల్ : గుమ్మడికాయలతో ఇలా కూడా చేస్తారా? (వీడియో)

గుమ్మడి కాయలు రాతి పై పగులకొడుతూ న్నారంటే, అక్కడ శాంతి పూజలు అమ్మవార్లకు శాంతి పూజలు, చేస్తున్నారని భావించడం మాములే. కాని అదికాదు అంటున్నారు అనంతపురం కు చెందిన గోవింద భజనలు సంఘం వారు

గజేంద్రమోక్షానికి ఆలయమా? ఎక్కడ? ఎలా ఉంటుంది?

గజేంద్ర మోక్షం అన్న వెంటనే జ్ఞాపకం వచ్చేది పోతన భాగవతం అలాంటి గజేంద్ర మోక్షం తీర్చిదిద్దిన ఆలయం ఉందా? అంటే ఉంది అన్నసమాధానం లభించదు.

కాని దేశంలో, ప్రపంచంలో ఉందా అనిప్రశ్నిస్తే లేదు అన్న సమాధానం వస్తుంది. ఉంది అంటోంది మా “ఏడుకొండలు “

పెళ్ళి కూతురిని మేనమామ గంపలో ఎందుకు మోసుకొస్తాడో తెలుసా?

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

శ్రీనివాస మంగాపురం : కళ్యాణ వెంకన్నను ఎందుకు దర్శించుకోవాలి ?

శ్రీనివాస మంగాపురంలోని వేంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందిన ఆలయం. కళ్యాణ వేంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? అంత ప్రాధన్యత ఏమిటి? తెలుసుకోవాలని ఉందా?

లైట్ మెట్రో… అంటే తిరుమలకు రైలా..?

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఓ మార్గం సూచించారు. తేలికపాటి మెట్రో నడిపితే మంచిదని అభిప్రాయపడ్డారు. తిరుమల తిరుపతి మధ్యన వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఫలితంగా తిరుమల కొండల్లో పర్యావరణం, జంతుజాలాలకు నష్టం వాటిల్లుతోంది.

No Image

మహాద్భుతం… మంత్రోచ్ఛరణతో అంత్యాక్షరి చూస్తారా? (వీడియో)

సినిమా పాటలతో అంత్యాక్షరి చూశారు. లేదంటే జానపద గేయాలతో అంత్యాక్షరి ఆడి ఉంటారు. మంత్రోచ్ఛరణతో అంత్యాక్షరి అందునా పోటీ పడుతూ గుక్క తిప్పుకోకుండా ఉచ్చరించడం ఎక్కడైనా చూసి ఉంటారా?

ఇంకా వర్ణనలు… ఉపమానాలంకారాలు ఎందుకుగానీ బెంగళూరులో జరిగిన  ఈ కార్యక్రమ వీడియో ఏదో మీరే చూసేయండి. 

గరుడ వారధి కంటే ఉత్తరాధి ఆలయాలే ముఖ్యమా..? ఇదేనా టీటీడీ వహించే శ్రద్ధ

తిరుపతిలో రోజు రోజుకు పెరిగిపోతున్న రద్దీ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రత్యేక తిరుమల భక్తుల కోసమే అన్నట్లుగా నిర్మిస్తున్న గరుడవారధికి నిధులు విడుదల చేయడంలో శ్రద్ధ కనబరచడం లేదు.

తిరుమల భక్తుల కోసమే… అన్నట్లుగా బీరాలు పలికే టీటీడీ అధికారులు వారికోసం నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జి విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనిపై పలు సంస్థలు, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.