ఒకే శిలలో ఐదు రూపాలు!…. ఎక్కడ?

తిరుమలలో పంచబేరాలున్నాయి. అవి అన్నీ కూడా వేర్వే విగ్రహాలే. ఒకే శిలపై శివకేశవులు ఉన్నారని విన్నాం. అది తొండవాడలో. కానీ, ఒకే శిలలో ఐదు రూపాలు ఎక్కడైనా విన్నారా?

ఒకే పీఠంపై శివ పార్వతులు… ఎక్కడ?

శివపార్వతులు ఒకే పీఠంపై దర్శనమిస్తారు. అది నేటి ఆలయం కాదు. 1800 ఏళ్ళకు పూర్వ నిర్మించిన ఆలయంగా తెలుస్తోంది. శివపార్వతులు ఒకే ఆలయంపై దర్శనమిచ్చే ఆ ఆలయం ఎక్కడ ఉంది?

ఆ దేవాలయంలో దేవుడు నైవేద్యాన్ని అందరూ చూస్తుండగానే తినేస్తారు. తెలుసా…?

ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టిన ప్రతిసారి దేవుడు ఆరగిస్తారు. ఇది నిజం… ఒక్కసారిగా అక్కడ ఆ దేవుడికి అర్చకులు ఏకంగా ఏడుమార్లు నైవేద్యం పెడతారు.

ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు ఆశ్చర్యపోవడంలోనూ తప్పులేదు. అలాగని అక్కడ జరుగుతున్న తప్పో, కల్పితమో అస్సలు కాదు.