
వృద్ధులు,చంటిపిల్లలున్నారా? ఈ రోజుల్లో తిరుమల దర్శనం సులభం
తిరుమల తిరుపతి దేవస్థానం దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు దర్శనం కలిగించే రెండు రోజుల కోటాను విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు దర్శనం కలిగించే రెండు రోజుల కోటాను విడుదల చేసింది.
భక్తుల సౌకర్యార్థం 2020 మార్చి నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 10వ తేదీన టిటిడి విడుదల చేయనుంది.
పర్వదినాలలో విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ సేవలకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ కోటాను విడుదల చేసింది. దరస్తు చేసుకోవాలనుకునే వారు టీటీడీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆ సేవలను పొందవచ్చు.
ఇదంతా స్వామి ఇచ్చిన సంపదే. కానీ, స్వామిని ఒక్కసారైనా దగ్గర దర్శనం చేసుకోవాలని ఉంది. అయితే సిఫారస్సులేదు.
తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన శ్రీ వాణి ట్రస్ట్ అదరహో అనిపిస్తోంది ఈ ట్రస్టు ద్వారా దేవస్థానానికి కాసుల వర్షం కురుస్తోంది. శ్రీ వాణి ట్రస్ట్ విధానం సక్సెస్ కావడంతో టీటీడీ అధికారులు సంబరపడిపోతున్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శించుకునే దివ్యాంగులు/వృద్దుల కోటా, చంటి బిడ్డల తల్లితండ్రులకు కోటాను రెండు రోజుల పాటు టీటీడీ అధికారులు పెంచారు.
తిరుమలలో గుడిలోనే హారతీ తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు అక్కడ హారతి ఇస్తారా? శఠారీ పెడతారా? కాసేపు నిలబడాలంటే ఏ దర్శన కోటాలో వెళ్ళాలి ? ఇలాంటి అంశాలు చాలా మందికి తెలియదు. గుడిలోనే హారతి తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికంతటికి పెద్ద పలుకుబడే ఉండాలి.
హిందువులుగా ఉన్న వారిలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. దానిని మనకు మన పెద్దలు నేర్పితే, మనం మన పిల్లలకు నేర్పుతాం. ఇందులోని మర్మమేటో తెలియకుండా మనం పెద్దలు చెప్పిన ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం.
తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్ (ఆండవన్) స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున సోమవారం ఉదయం పెద్ద మర్యాద చేశారు.
Copyright © 2022 | WordPress Theme by MH Themes