స‌ర్వ‌భూపాల‌ వాహనంపై క‌ల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత  క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు శ్రీ గోవింద‌రాజ‌స్వామి అలంకారంలో స‌ర్వ‌భూపాల  వాహనంపై భక్తులను కటాక్షించారు.

కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజనం

కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) నాలుగో రోజైన సోమ‌వారం శోభాయమానంగా జరిగింది.

రేపు కల్యాణ వేంకన్న గరుడసేవ… రండీ తరలిరండి..

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది.

25 నుంచి అఖిల‌భార‌త వేదశాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు

వేద ప‌రిరక్ష‌ణ కార్యక్ర‌మాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 25 నుండి మార్చి 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న 28వ అఖిల‌భార‌త శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద శాస్త్ర ఆగ‌మ విద్వ‌త్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

కల్పవృక్ష వాహనంపై కళ్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత  శ్రీనివాసుడు రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం దరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.

సింహ వాహనంపై యోగ నరసింహుని అవతారంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

చిన్నశేషవాహనంపై కల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం ఉదయం శ్రీనివాసుడు  పండ‌రీపురం పాండురంగ‌స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

No Image

అలమేలు మంగ వడ్డాణం బరువెంతో తెలుసా…!

తిరుచానూరులో వెలసిన పద్మావతీ(అలమేలు మంగ) అమ్మవారు చక్రస్నానం సందర్భంగా ధరించే వడ్డాణం బరువెంతో తెలుసా.. దానిని ఎవరు ఇస్తారు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.

No Image

ఒక పుష్కరిణిలో ఇంత మంది భక్తులను ఎప్పుడైనా చూశారా?

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్ర‌హ్మోత్సవాలు ఆదివారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.

వైభ‌వంగా అలమేలు మంగ పంచమీ తీర్థం

తిరుచానూరు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథినఆదివారం పంచమీ తీర్థం అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో […]