విరిగిపోయిన విగ్రహాలను/పటాలను కాల్చేయొచ్చా..? ఇదెక్కడి విడ్డూరం…!

వింటుంటూనే ఆశ్చర్యం కలుగతోంది కదూ. విడ్డూరంగా తోస్తోంది కదూ…! వింటుంటూనే కొట్టాలనిపిస్తోంది.. కదూ… మీకు ఆశ్చర్యం కలిగినా, విడ్డూరంగా తోచినా… మీకు కొట్టాలనిపించినా సరే. ఇది నిజం.

కొందరు పండితులు అలా చెబుతున్నారు. అందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు. విరిగిన విగ్రహాలను, పాడైన చిత్ర పటాలను కాల్చేయండి లేదా నిమజ్జనం చేయండి అని చెబుతున్నాయి.

No Image

మనుషుల కైనా… పంటల కైనా.. ఆ నీరే  సర్వరోగ నివారిణి

అక్కడ నీరు సేవిస్తే సర్వరోగాలు నయమైతాయి…. పొలాల్లో చల్లితే పంటలు బాగాపండుతాయి….

దీనిని నమ్మగలరా… నమ్మలేమంటే కుదరదు.. కొన్ని తరలా విశ్వాసం. ఆక్కడి భక్తులకు విశ్వాసం.

తిథులకు అనుగుణంగా అలంకరణ ఎక్కడైనా చూశారా?/Did you seen God’s decoration as per the Thidi and Nakstras

సాధారణంగా పండగలకు పబ్బాలకు దేవుళ్ళను ప్రత్యేకంగా అలంకరిస్తారు. కానీ, తిథులు, నక్షత్రాలు, సమయాలకు అనుగుణంగా దేవుణ్ణి అలంకరించడం ఎక్కడైనా చూశారా?

కానీ, అలాంటి అలకంరణ అనంతపురం జిల్లా పామిడి భోగేశ్వరాలయంలో జరుగుతుంది. రాముస్వామి బుర్రలో పుట్టిన ఆలోచన ఇది.

ముక్కుపుడక ఎందుకు పెట్టుకుంటారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆడపిల్ల పుట్టగానే ఎప్పుడెప్పుడు చెవులు కుట్టిద్దామాని తల్లి ఆరటపడుతుంటుంది. ఆ చెవులకు తనకు నచ్చిన కమ్మలు పెట్టి మురిసిపోతుంటుంది. ఇదీ సహజం.

ఇక ఆ అమ్మాయికి వయస్సు రాగానే ముక్కు కుట్టించి రకరకాల ముక్కుపుడకలు పెట్టి మరింత ముచ్చపడుతుంటారు. అసలు ఈ ముక్కుపుడక ఆచారం ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు ధరిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

No Image

కరకరకాకర కా కర….. గుక్క తిప్పుకోకుండా పాడగలరా.. ప్రయత్నిస్తారా?

తెలుగు పద్యాలలో చాలా అర్థాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాటిని ఆలపించాలంటేనే చాలా చాతుర్యం, నైపుణ్యం కంఠత ఉండాలి. 

అర్థం పర్థం లేని విధంగానే ఉంటాయని కానీ, అర్థం చేసుకుంటే చాలా అర్థం గోచరిస్తుంది. కోడ్ లాంగ్వేజ్ వీటి ముందు బలాదూర్ అన్నట్లు ఉంటాయి. 

No Image

పరిషేచన అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?

సాంప్రదాయబద్దమైన పూజలు ఏదైనా దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు అన్నం తినే విధానం ఇప్పుడైనా మీరు గమనించారా..? 

అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లుతారు.

పిలిచి చూడడండి.. వేంకటేశ్వర స్వామి మీ ఇంటికే వస్తాడు…!

ఇదేదో పొద్దుపోకో… తమాషాకు చెప్పే మాట కాదు. నిజం. పచ్చి నిజం. మీరు పిలిచిన వెంటనే వేంకటేశ్వర స్వామి మీ ఇంటి వస్తాడు…

మీరు పెట్టిన నైవేద్యం ఆరగిస్తాడు. మీరు చేయించే అభిషేకాన్ని మనసారా స్వీకరిస్తాడు. మీరిచ్చే హారతీని గైకొంటాడు. నేనున్నాంటూ.. అభయమిస్తాడు..

కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి సంతానం యోగాన్ని చెప్పవచ్చా..? పరీక్షించుకోండి..!

దేవుడికి కొట్టే కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి జాతకాలు చెప్పవచ్చా. టెంకాయ రెండు చక్కలుగా పగిలితే దేనికి చిహ్నం? లేదా వంకర్లు పగిలితే దేనిని తెలియజేస్తుంది?

తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వార్త చదవాల్సిందే.. కొబ్బరి కాయ పగిలే విధానాన్ని అనుసరించి శుభమా..? అశుభమా అని పెద్దలు చెబుతుండేవారు.

అమ్మో…. లక్ష పసుపు కొమ్ములతో పూజలా? ఎక్కడా?

పూజకు పునస్కారానికి ఒకటి లేదా రెండు పసుపుకొమ్ములు మరి ఎక్కవంటే ఒక కిలో పసుపు కొమ్ములను వాడుతాం. ఏకంగా లక్ష పసుపు కొమ్ములతో పూజలు ఎక్కడైనా చూశారు. 

ఇంత వరకూ మీకు తెలియకుండా ఉంటే ఖచ్చితంగా తెసుకోవాల్సిన విషయం పది మందికి చేరవేయాల్సిన అంశం. ఇది ఎక్కడ జరిగింది అనే తెలుసుకోవాలంటే మనం అనంతపురం పాత ఊరికి వెళ్ళాల్సిందే.