జూన్ 10 నుండి తిరుప‌తిలో శ్రీ‌వారి ఉచిత ద‌ర్శ‌నం టోకెన్లు

తిరుమ‌ల శ్రీ‌వారిని జూన్ 11వ తేదీ ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 10వ తేదీ నుండి తిరుప‌తిలోని ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు.

రెండు నెలల్లో గోమందిరం నిర్మాణం : వైవి సుబ్బారెడ్డి

అలిపిరి పాదాల మండపం సమీపంలో టీటీడీ నిర్మిస్తున్న గోమందిరం, గో తులాభారం భవనాల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.