
భక్తుల కోసం ఆయా భాషల్లో మంత్ర వివరణ
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు నాదనీరాజనం వేదికపై “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం విదితమే.