
తిరుమల శ్రీవారు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ప్రసిద్ధి చెందారు. తిరుమలలో ప్రతి రోజూ రక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి.
వాటికి సంబంధంచిన వివరాలు కింద పట్టికలో….
శుక్రవారం నాటి ప్రత్యేక సేవ : అభిషేకం ఉదయం 04:30 – 06:00 గంటలకు | |
02:30-03:00 గంటలు | సుప్రభాతం |
03:00 – 04:00 గంటలు | సాలింపు, శుద్ధి, నిత్యకట్ల కైంకర్యం ఉదయం మొదటి గంట, అభిషేకానికి ఏర్పాట్లు |
04:30 – 06:00 గంటలు | అభిషేకం, నిజపాద దర్శనం |
06:00 – 07:00 గంటలు | సమర్పణ |
07:00 – 08:00 గంటలు | తోమాల సేవ, అర్చన (ఏకాంతం) |
09:00 – 20:00 గంటలు | సర్వదర్శనం |
12:00 – 17:00 గంటలు | కళ్యాణోత్సవం, బ్రహ్మొత్సవం, వసంతోత్సవం, ఊంజల సేవ |
18:00 – 20:00 గంటలు | కొలిమి మండలంలో సహస్ర దీపాలంకరణ, మాడవీధుల్లో ఊరేగింపు. |
20:00 – 21:00 గంటలు | శుద్ధి, రాత్రి కైంకర్యాలు(ఏకాంతం), రాత్రి గంట |
21:00 – 22:00 గంటలు | సర్వదర్శనం |
22:00 – 22:30 గంటలు | శుద్ధి, ఏకాంతసేవ ఏర్పాట్లు |
22:30 గంటలు | ఏకాంత సేవ |
Leave a Reply