తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగ‌ళ‌వారం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు

No Image

తొండమనాడు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

చంద్రగిరి మండలం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ మంగ‌ళ‌వారం సాయంత్రం ఆవిష్కరించారు.

No Image

అంగరంగ వైభవంగా కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

తిరుమల చేరుకోవడానికి ఎన్ని నడకదారులు ఉండేవో తెలుసా ?

సాధారణంగా మనకు తెలిసినంత వరకు  అలిపిరి మెట్ల మార్గం ఒకటి శ్రీవారి మెట్టు మార్గం. ఈ రెండు మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి.

ఏక శిలపై శివకేశవులను ఎప్పుడైనా చూశారా?

హిందుత్వంలోనే శివుడిని, కేశవుడిని ఒకే ఆలయంలో ప్రతిష్టింప చేయడమే చాలా తక్కువ. మరి శివుడు,కేశవుడిని ఒకే శిలలోనా..? ఎక్కడ? ఎలా సాధ్యం? అనే సందేహం వెంటనే కలుగుతుంది. ఇది సాధ్యం కాదనే వారూ ఉంటారు. కానీ, ఇది నిజం. శివుడు, కేశవుడు ఒకే శిలలో దర్శనమిచ్చే దేవాలయం ఉంది. అదెక్కడో తెలుసుకోవాలంటే మనం ఈ వార్తను చదవాల్సిందే.

No Image

సప్తవాహనాలపై ఊరేగి భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చిన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి

సూర్య జయంతిని పురస్కరించుకొని నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి పర్వదినాని శ‌నివారం అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించారు.

తిరుమలలో శనివారం

తిరుమల శ్రీవారు నిత్య కళ్యాణం పచ్చతోరణంతో ప్రసిద్ధి చెందారు.  తిరుమలలో ప్రతి రోజూ రక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి.