దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నభాగ్యం

శ్రీ‌కాకుళం జిల్లాలోని ఓ అనాథాశ్ర‌మానికి చెందిన 17 మంది దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ఏర్పాట్లు చేశాన‌ని వైవి.సుబ్బారెడ్డి చెప్పారు.

రేపటి నుంచి ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం’

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

No Image

పామిడిలో శివరాత్రి ఉత్సవాలు

పామిడిలోని శ్రీభోగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శుక్రవారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు.

నంది వాహనంపై కైలాసనాథుడు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్ర‌వారం ఘనంగా నిర్వహించారు.

అశ్వవాహనంపై క‌ల్కి అవ‌తారంలో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు శుక్ర‌వారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల నడుమ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించాడు.

అశ్వ వాహ‌నంపై కపిలేశ్వరస్వామివారి విహారం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మ‌వారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

చంద్రప్రభ వాహనంపై క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

 శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల  నడుమ క‌ల్యాణ శ్రీ‌నివాసుడు చంద్రప్రభ వాహనంపై దర్బార్‌ కృష్ణుని అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.

రేపు తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

తిరుమలలోని గోగర్భం సమీపంలో వెల‌సిన‌ రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.

వేదాలు విజ్ఞాన భాండాగారాలు : రాష్ట్ర గ‌వ‌ర్న‌రు బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్

వేదాలు విజ్ఞాన భాండాగారాల‌ని, ఆధునిక మాన‌వ స‌మాజం శాంతి సౌఖ్యాల‌తో జీవించ‌డానికి వీటిలోని అంశాలు ఎంత‌గానో దోహ‌దం చేస్తాయ‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌రు గౌ. శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఉద్ఘాటించారు.

గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు

వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధ‌వారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల  నడుమ వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.