
తమిళనాడు రాష్ట్రము పొల్లాచి పట్టణం. ఉరిమధ్యలో మీనాక్షి, సుందరేశ్వర స్వామి ఆలయం.
పక్కన ఉప ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.
ఈ గర్భ ఆలయం ముందు 24స్థంబాల మంటపం చోళ, పాండ్య రాజుల కాలం నాటి శిలనైపుణ్యం.
ఈ ఫోటోలో చూడండి.
నిత్యం మనంచూసే రాశిఫలాల చిహ్నాలు, ఎంతచక్కగా మలిచారో దర్శించండి.
మన హిందూ ధర్మం లో పంచాంగ ప్రక్రియ లో ఒకభాగమే రాశులు.
జన్మనక్షత్రాన్ని అనుసరించి రాశుల ను నిరనయుంచి ఫలితాలను చూసుకోవడం ఆనవాయితీ.
అరాజ పాలన లో వారి నమ్మకానికి అనుగుణంగా పైకప్పు చిత్రాలు ఆనంద హేల లో ముంచేస్తాయి.
Leave a Reply