టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.10,01,116 విరాళంగా ఓ భక్తుడు విరాళంగా ఇచ్చాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం గోగన్నమఠానికి చెందిన ఎస్వివిఎస్.వర్మ అనే భక్తుడు అందజేశాడు.
ఈ మేరకు విరాళం డిడిని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
Leave a Reply