తిరుమల ప్రొటోకాల్ దర్శనం ఎలా? ఇందులో హారతి ఇస్తారా?

తిరుమలలో గుడిలోనే హారతీ తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు అక్కడ హారతి ఇస్తారా? శఠారీ పెడతారా? కాసేపు నిలబడాలంటే ఏ దర్శన కోటాలో వెళ్ళాలి ? ఇలాంటి అంశాలు చాలా మందికి తెలియదు. గుడిలోనే హారతి తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికంతటికి పెద్ద పలుకుబడే ఉండాలి.

తిరుమలలో స్వామిని దగ్గర నుంచి చూడాలంటే ఏం చేయాలి?

తిరుమల వేంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. అలంకారంలో స్వామి దివ్యతేజస్సుతో వెలిగిపోతుంటాడు. మరి ఆయనను కనులారా దర్శించుకోవాలంటే ఏం చేయాలి?