
వామ్మో….! 32 రెండు గంటల తరువాత వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో వైకుంఠ ఏకాదశి నిజంగానే మనం వైకుంఠంలో ఉన్నామా? అన్న అనుభూతి కలుగుతుంది. ఆలంకరణ, హరినామస్త్రోతం మనల్ని మైమరిపింపజేస్తాయి.
తిరుమలలో ఉత్తరద్వార దర్శనం పరమ పవిత్రమైనదని మీకు ఏడుకొండలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పుణ్యం దక్కుతుంది.