తిరుమలలో మనం దర్శించుకున్నది ఉత్తర ద్వారమేనా? కాదా? (వీడియో)

వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వేయి జన్మల పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే జనం తిరుమలకు వరుస కడతారు. కానీ, మనం తిరుమలలో దర్శనం చేసుకున్నది ఉత్తర ద్వారమేనా?

తిరుమలలో వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుస్తారా..? మీకు అవకాశం ఉందేమో పరీక్షించుకోండి…!

తిరుమలలో వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరుస్తారు? తిరుమలకు పెరుగుతున్న తాకిడిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఏం నిర్ణయం తీసుకోనుంది? పది రోజులపాటు తెరిచి ఉంచుతారా?