తిరుమలలో ఉగ్రశ్రీనివాసుని ఊరేగింపు

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ఉగ్ర శ్రీనివాసుని ఊరేగింపు నిర్వహించారు. ఏడాదిలో ఒక్కమారు మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.