No Image

చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసాలకు విస్తృత ఏర్పాట్లు

టిటిడి శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో జనవరి 12, 13వ తేదీల్లో “వేద సంస్కృతి – భ‌క్తి వైభ‌వం” అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వినిపించ‌నున్న ధార్మికోపన్యాసాల‌కు టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందుకోసం తిరుప‌తిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో గ‌ల గీతా జ‌యంతి వేదిక‌ను ఏర్పాటు చేశారు.

No Image

నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో మ‌న‌గుడి – గోపూజ‌

సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో

జ‌న‌వ‌రి 11, 12వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 23వ విడత మనగుడి – గోపూజ కార్యక్రమం జరుగనుంది.

తిరుమల స్వామి ఆభరణాలు మాయం…. అవును అది నిజం..!

అవును చదువుతున్న మాట నిజమే… ఆ ఆభరణాలు మాయమయిన మాట ముమ్మాటికి నిజమే.. కాజేసింది వాస్తవం. అందుకు అతనే బాధ్యుడు..

ఇదంతా ఏదో సాదాసీదా ఆలయంలోని దేవుడి ఆభరణాలు కాదు సాక్షాత్తు తిరుమల శ్రీవారు వేంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆభరణాలు.

పైగా ఇది నిజమేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా తేల్చేశారు.

సనాతన ధర్మ ప‌రిర‌క్ష‌ణ‌, ధ‌ర్మ‌ప్ర‌చారం విస్తృతం చేయాలి

సనాతన ధర్మ ప‌రిర‌క్ష‌ణ‌, ధ‌ర్మప్ర‌చారాన్ని టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్‌, స‌మ‌ర‌స‌త సేవా ఫౌడేష‌న్ స‌హాకారంతో మ‌రింత విస్తృతం చేయాల‌ని టిటిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉద్ఘాటించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో ఈవో కార్యాల‌యంలో ఆయ‌న టిటిడి అధికారులు, స‌మ‌ర‌స‌త సేవా ఫౌడేష‌న్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

No Image

జనవరి 16న శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో ‘గో మహోత్సవం’

తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతి పర్వదినం అనంత‌రం కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. 

తిరుమలలో కిలాడీ లేడీలు జాగ్రత్త…!

కొండంత భక్తులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గోవిందనామస్మరణలు చేస్తున్నారు కదా అని గొంతు కలపవచ్చు. కానీ, వంటిపైనా, జేబులను జాగ్రత్తగా పెట్టుకోవాలి.

గోవింద నామస్మరణ ధ్యాసలో తన్మయత్వంలో మీలో మీకు ప్రదర్శించండి. అప్రమత్తంగా ఉండకపోతే మెడలో గొలుసులు జేబులో డబ్బులు ఖాళీ కావడం ఖాయం. కీలాడీ లేడీలుంటారు. తస్మాత్ జాగ్రత్త

No Image

వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వం సిద్ధం :టిటిడి ఈవో 

తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని, భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుమల పింక్ డైమండ్ కథ కంచికేనా?

కొద్ది కాలం కిందట తిరుమలలో పింక్ డైమండ్ మాయం అనే వార్త దేశవ్యాప్తంగా దుమారం రేపింది. గుర్తందా?

అది దేశ ఎల్లలు దాటిపోయిందని లండన్‌లో ఎక్కడో ఉందని పెద్ద ఎత్తున దుమారం రేగింది. బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది.

శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వేకటేశ్వరుని జన్మదినం

శ్రీనివాస మంగాపురంలోన కళ్యాణ వేంకటేశ్వర స్వామి జన్మదినాన్ని పురష్కరించుకుని అధికారులు అక్కడ పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహించారు.