ఉద్యోగుల ఆరోగ్యానికి క్రీడలు : టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

టిటిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ అన్నారు.

No Image

క్రీడ‌ల సాధ‌నతో విద్యార్థుల‌కు మంచి భ‌విష్య‌త్తు : టిటిడి తిరుప‌తి జెఈవో  

విద్యార్థులు చ‌దువుతోపాటు క్రీడ‌ల‌ను సాధ‌న చేయ‌డం ద్వారా శారీర‌కంగా, మాన‌సికంగా బ‌ల‌ప‌డ‌తార‌ని, త‌ద్వారా మంచి భవిష్య‌త్తు ఉంటుంద‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ పేర్కొన్నారు.