రమణదీక్షితులు మళ్ళీ తెరపైకొచ్చేశారు…ఎవరీయన?

తిరుమల శ్రీవారి ఆలయంలో గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితుల నియామకానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఆయన ఇప్పటి వరకూ సలహాదారుగా ఉన్న ఆయన ఇకపై అర్చకులుగా కూడా ఉంటారు.