టిటిడి కాల్‌ సెంటర్‌ను త‌నిఖీ చేసిన ఈవో డా. కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

టిటిడి కాల్‌ సెంటర్‌లో అత్యాధునిక సాంకెేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా, సమగ్ర సమాచారం అందించాలని ఈవో డా. కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి కాల్‌ సెంటర్‌ సిబ్బందిని ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలో గల కాల్‌ సెంటర్ పనితీరును అధికారుల‌తో క‌లిసి ఈవో మంగ‌ళ‌వారం త‌నిఖీ చేశారు.

గ్రామ‌స్థాయిలో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం

టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో గ్రామ‌స్థాయిలో మ‌రింత విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం చేయనున్నట్లు తిరుమల తిరుపత దేవస్థానం ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

No Image

టీటీడీలో ‘‘యేసయ్య’’ను నమ్మకండి… అమ్మతోడు అన్నీ అబద్దాలే.

తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటి దొంగలను పట్టుకోలేక, వారిపై చర్యలు తీసుకోలేక భక్తులకు సలహాలు, సూచనలు ఇస్తోంది. అమ్మతోడు ‘‘యేసయ్య’’ పని టీటీడీది కానే కాదంటూ మరోమారు ఈవో సంజాయిషీ ఇచ్చుకున్నారు.

No Image

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు :  టిటిడి ఈవో 

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 23 నుండి డిసెంబరు 1వ తేదీ వరకు జ‌రుగ‌నున్న కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆల‌యంలో శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మంలో ఈవో పాల్గొన్నారు.