తిరుమల ప్రొటోకాల్ దర్శనం ఎలా? ఇందులో హారతి ఇస్తారా?

తిరుమలలో గుడిలోనే హారతీ తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు అక్కడ హారతి ఇస్తారా? శఠారీ పెడతారా? కాసేపు నిలబడాలంటే ఏ దర్శన కోటాలో వెళ్ళాలి ? ఇలాంటి అంశాలు చాలా మందికి తెలియదు. గుడిలోనే హారతి తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికంతటికి పెద్ద పలుకుబడే ఉండాలి.

No Image

తిరుమలలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ 

తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శ‌నివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.  రామ మందిరం పై తీర్పు వెలువడిన తర్వాత ఈ నెలలో ఆయన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.