
మహాసరస్వతి యాగానికి ఏర్పాట్లు పూర్తి
ధర్మప్రచారంలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, విద్యా విభాగం సంయుక్తాధ్వర్యంలో ఫిబ్రవరి 20న తిరుపతిలోని గీతాజయంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) మహాసరస్వతి యాగం నిర్వహించనున్నారు.
ధర్మప్రచారంలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, విద్యా విభాగం సంయుక్తాధ్వర్యంలో ఫిబ్రవరి 20న తిరుపతిలోని గీతాజయంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) మహాసరస్వతి యాగం నిర్వహించనున్నారు.
తిరుపతిలో గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 10వ తేదీ మంగళవారం తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర జరుగనుంది.
నిలువెత్తు హారము బహుశా మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఆహారాన్ని తిలకించే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పించింది. తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు సందర్భంగా లక్ష్మీ కాసుల హారాన్ని తిరుమల లో ఊరేగించింంది
తిరుమల వెంకటేశ్వర స్వామి లో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటో తెలుసా? శంకు, చక్రాలు నుదుటున ఉన్న నామాలు. వీటి అర్థం ఏంటి? ఎందుకంత ప్రత్యేకత అనే అంశాలను చూద్దాం రండి
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి తిరుచానూరులో జరగనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కూడా పూర్తి చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం పక్కన నిర్మాణంలో ఉన్న బూందీ కాంప్లెక్స్ పనులను వేగవంతం చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్ (ఆండవన్) స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున సోమవారం ఉదయం పెద్ద మర్యాద చేశారు.
తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) బుధవారం వైభవంగా ముగిసింది.
Copyright © 2021 | WordPress Theme by MH Themes