శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు సిజే

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, అడిషనల్ ఈవో ధర్మారెడ్డిలు దగ్గరుండ దర్శనం ఏర్పాటు చేశారు.

No Image

పోటులో పొరపాటుకు చోటు ఉండరాదు

శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు త‌యారుచేసే పోటు కార్మికుల‌తో టిటిడి అద‌నపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గురువారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మావేశం నిర్వ‌హించారు

తిరుమల ఆలయం తొండమాన్ చక్రవర్తి నిర్మించింది కాదా ?

తిరుమల ఆలయం అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది తొండమాన్ చక్రవర్తే. తిరుమల శ్రీవారికి పరమ భక్తుడైనా ఆ రాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.