
వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో మంగళవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తిరుమలలో మంగళవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తిరుమల పేరు చెప్పగానే వేంకటేశ్వర స్వామిని కాసేపు కనులారా చూసుకుందామని అనిపిస్తుంది. సాధ్యమవుతుందా? అసలు ఎన్ని రకాల దర్శనాలున్నాయి? అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఎలా సాధ్యమవుతుంది? తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదవాల్సిందే.
తిరుమల తిరుపతి దేవస్థానం కింద సంస్థలు పనిచేస్తున్నాయి. 10.11.2019న వాటికి వచ్చిన విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అనంతరం టిటిడి విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబర్ 12 నుండి 19వ తేదీ వరకు అందించనున్నారు.
పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 17వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో టిటీడీ నిర్వహించనున్నది.
నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ శుక్రవారం తిరుపతిలో ఆవిష్కరించారు.
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 9వ తేదీన శనివారం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహిస్తారు.
శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్రస్టుకు విరాళాలందించే దాతల కోసం నవంబరు 4న ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించామని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రకరకాల పుష్పాలతో అలంకరణ చేశారు.
తిరుమలలో వాతావరణం పొడిగా ఉంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండ ప్రాంతం కావడంతో ఉదయం కాస్త చలి ఉంటుంది. రద్దీ కూడా సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
Copyright © 2022 | WordPress Theme by MH Themes