No Image

2019లో తిరుమల ఆదాయం ఎంతో తెలుసా ?

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల ఆదాయం ఎంతో తెలుసా…? విక్రయించబడిన లడ్డూలు ఎన్నో తెలుసా? మొత్తం ఆదాయం ఎంత? వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వార్త చదవాల్సిందే.

తిరుమలలో బంగారు బావి నీరు కలుషితమయ్యాయా? తరువాత ఏం చేశారు?

తిరుమలలో ఆలయలో బంగారు బావి అనే మాట పదే పదే వింటుంటాం. అసలు ఈ బంగారు బావి ఏంటి ఎప్పుడూ కనిపించదే? ఆ బావిని దేనికి వినియోగిస్తారు? అందులో అసలు నీరుంటుందా? అంటే? ఏమో? అనే మాటే వినిపిస్తుంది.

No Image

వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు వేగంగా ఏర్పాట్లు  

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల నిర్వ‌హ‌ణ‌కు మెరుగ్గా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

No Image

2020 జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఏవో తెలుసా?

తిరుమలలో ఏ రోజుకారోజు విశేషమే. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న కలియుగదైవం వేంకటేశ్వర స్వామి ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాడు.

తిరుమల పింక్ డైమండ్ కథ కంచికేనా?

కొద్ది కాలం కిందట తిరుమలలో పింక్ డైమండ్ మాయం అనే వార్త దేశవ్యాప్తంగా దుమారం రేపింది. గుర్తందా?

అది దేశ ఎల్లలు దాటిపోయిందని లండన్‌లో ఎక్కడో ఉందని పెద్ద ఎత్తున దుమారం రేగింది. బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది.

శ్రీవారి మేల్ చార్ట్ వస్త్రం దక్కించుకోవాలని ఉందా? ఈ- వేలంలో పాల్గొనండి

తిరుమల శ్రీవారి ఆలయం వెంకటేశ్వర స్వామికి భక్తులు కానుకగా సమర్పించిన మేల్‌చాట్ వస్త్రాలను వేలం వేయనున్నారు.

No Image

తిరుమల ఆలయానికి అర్చకులు ఎలా వస్తారో చూశారా..? (ఫోటో గ్యాలరీ)

తిరుమలలో శ్రీవారి ఆలయానికి అర్చకులు ఎలా వస్తారో మనలో చాలా మందికి తెలియదు. ఇంత పెద్ద ఆలయానికి వారు ఏ విధంగా వస్తారు? ఏ విధంగా తలుపులు తెరుస్తారు? అనే అంశం సహజంగానే అందరిలో కుతూహలల కలిగిస్తుంది. అందుకే ఈ ఫోటోగ్యాలరీ.