స్వామి వారికి శంఖు చక్రాలు లేవా? ఇప్పుడున్నవి ఏమిటి?

శంఖు చక్రాలు లేని వేంకటేశ్వర స్వామిని మీరు ఎక్కడైనా చూశారా? ఇది మరీ విడ్డూరమైన ప్రశ్న. అపచారం కదా? స్వామికి శంఖు చక్రాలు లేకపోవడమా… ఇది ఊహించుకోవడానికి సాధ్యం కాదు. కలలో కూడా ఈ మాట […]

రమణదీక్షితులు మళ్ళీ తెరపైకొచ్చేశారు…ఎవరీయన?

తిరుమల శ్రీవారి ఆలయంలో గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితుల నియామకానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఆయన ఇప్పటి వరకూ సలహాదారుగా ఉన్న ఆయన ఇకపై అర్చకులుగా కూడా ఉంటారు.

No Image

గోవిందుడికి అన్యమత అపచారం… భక్తుల ఆగ్రహం

గోవింద నామాలతో గోవింద నామస్మరణలతో మార్మోగాల్సిన ప్రదేశంలో అన్యమత పదం వినిపిస్తే అపచారం కదూ.. వెంకటేశ్వరుని చరిత్రను వెంకటేశ్వరుని ప్రతిష్టను ఇనుమడింపజేసే పుస్తకాల్లో వెబ్సైట్లను అన్యమత అక్షరాలు కనిపిస్తే దీన్ని ఏమనాలి బరితెగింపు అనాలా? […]

No Image

బూందీ కాంప్లెక్స్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ప‌క్క‌న నిర్మాణంలో ఉన్న బూందీ కాంప్లెక్స్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని టిటిడి ఈవో అనిల్‌ కుమార్ సింఘాల్ ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

No Image

వైకుంఠ ఏకాదశి, ద్వాద‌శి ఏర్పాట్లపై అద‌న‌పు ఈవో సమీక్ష

జనవరి 6, 7వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రానున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్ల‌కు ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

తిరుమల దర్శనానికి వృద్ధులు వస్తున్నారా? అయితే ఇలా?

తిరుమల దర్శనానికి వృద్ధులైన తల్లిదండ్రులను అత్తమామలను, అవ్వతాతలను తీసుకెళ్ళాలంటే ఎంతో రిస్కుతో కూడుకున్న పని అని ఒకటి రెండు మార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అందులో తప్పులేదు. కానీ, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే అదంత పెద్ద కష్టమేమి కాదు. వృద్ధుల దర్శనం మీకు భారమే కాదు.

తిరుమలలో ఉగ్రశ్రీనివాసుని ఊరేగింపు

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ఉగ్ర శ్రీనివాసుని ఊరేగింపు నిర్వహించారు. ఏడాదిలో ఒక్కమారు మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.