తిరుమల దర్శనానికి వృద్ధులు వస్తున్నారా? అయితే ఇలా?

తిరుమల దర్శనానికి వృద్ధులైన తల్లిదండ్రులను అత్తమామలను, అవ్వతాతలను తీసుకెళ్ళాలంటే ఎంతో రిస్కుతో కూడుకున్న పని అని ఒకటి రెండు మార్లు ఆలోచించాల్సి ఉంటుంది. అందులో తప్పులేదు. కానీ, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే అదంత పెద్ద కష్టమేమి కాదు. వృద్ధుల దర్శనం మీకు భారమే కాదు.