No Image

కల్పవృక్ష వాహనంపై అలిమేలు మంగ

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు మంగ‌ళ‌వారం ఉదయం అమ్మవారు రాజగోపాలస్వామివారి అలంకారంలో చ‌ర్నాకోలు, దండం ద‌రించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు.

No Image

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో అమ్మవారు వీణ ధరించి భక్తులకు అభయమిచ్చారు.

No Image

సిరుల‌త‌ల్లికి వేడుక‌గా స్నపన తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండ‌వ‌ రోజైన ఆదివారం అమ్మవారికి నిర్వహించిన‌ స్నపనతిరుమంజనం(పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది.

No Image

తిరుచానూరులో వైభవంగా ధ్వజారోహణం

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ప‌ట్ట‌పుదేవేరి అయిన తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శ‌నివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 8.50 గంటలకు వృశ్చిక‌ లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. కంకణభట్టార్‌ వేంప‌ల్లి శ్రీ‌నివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

No Image

నేడు తిరుచానూరులో ధ్వజారోహణం

తిరుచానూరులో వెలసిన పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం నుంచి ప్రారంభమవుతాయి. శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శనివారం ఉదయం నుంచి డిసెంబర్ 1 తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. […]

No Image

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు :  టిటిడి ఈవో 

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 23 నుండి డిసెంబరు 1వ తేదీ వరకు జ‌రుగ‌నున్న కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆల‌యంలో శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మంలో ఈవో పాల్గొన్నారు.

No Image

అంకురార్పణ అంటే ఏమిటి?… తిరుచానూరు అంకురార్పణ ఎలా జరిగింది?

బ్రహ్మోత్సవాలు అంటే అంకురార్పణ చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ఘట్టం లేకుండా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావు. అసలు ఏ అంకురార్పణ అంటే ఏమిటి? ఎలా చేస్తారు? తిరుచానూరులో అంకురార్పణ కార్యక్రమం ఎలా జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఈ కింది అంశాలను చదవాల్సిందే.

No Image

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవ‌లు – వాటి వైశిష్ట్యం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు న‌వంబ‌రు 23 నుండి డిసెంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. మొద‌టిరోజు శ‌నివారం ఉదయం 8.30 నుంచి 8.50 గంటల నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణం వేడుకగా జరుగనుంది. బ్ర‌హ్మోత్స‌వాల్లో 9 రోజుల పాటు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7.30 నుండి 11 గంట‌ల వ‌రకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగుతాయి. వాహ‌న‌సేవ‌ల వైశిష్ట్యం ఇలా ఉంది.

నేడు తిరుచానూరులో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆలయంలో అమ్మవారికి, విష్వక్సేనులకు విశేష పూజలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణాబాధ్యత విష్వక్సేనుల వారిదే కనుక ఆయనకు కూడా పూజలు జరుగుతాయి.