No Image

ఎవరీ ఆండాళ్…? కృష్ణుడికి ఉన్న సంబంధం ఏమిటి?

అండాల్ పేరు చెప్పగానే ద్రవిడ భారతమంతా భక్తి పారవశ్యంతో చేతులెత్తి మొక్కుతుంది. ఆమెను పూజించడానికి వరుసకడతారు. ఆమె చరిత్ర తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతారు.