శ్రీకాళహస్తీశ్వరునికి టిటిడి ఛైర్మన్, ఈవో పట్టువస్త్రాలు సమర్పణ

శ్రీకాళహస్తిలోని భ్రమరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణోత్సవం సందర్భంగా టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

శ్రీకాళహస్తి ఆలయంలో కిలాడి లేడీలు

దైవ దర్శనానికి వచ్చే వారిని బోల్తా కొట్టించే కిలాడీలు పుణ్యక్షేత్రాలలో చాలామంది ఉంటారు. శ్రీకాళహస్తిలో భక్తుల బ్యాగులు చోరీ చేసిన సంఘటన జరిగింది.