శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్, ఈవో
శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
గ్రహణ సమయంలో ఆలయాలే మూత వేస్తారు. గ్రహణానికి ముందు వెనుక కనీసం రెండు గంటల పాటు భక్తులను దర్శనానికి అనుమతించరు.
Copyright © 2021 | WordPress Theme by MH Themes