తిరుమలలో రేపు దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి చిన్న పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, వృద్ధులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాటు చేసింది.

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎలా పొందాలి? ఎక్కడికి వెళ్ళాలి?

తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా రూ. 300 దర్శనం లేదా శీఘ్ర దర్శనాన్ని ఎలా పొందాలి? ఆ టికెట్టు తీసుకుని ఎక్కడి వెళ్లాలి.? అక్కడ ఎలా వ్యవహరించాలి? అనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. వారి కోసం ఈ సమాచారం…