శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఏప్రిల్ కోటా విడుదల.. దరఖాస్తు చేసుకోండి

తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ సేవలకు సంబంధించిన ఆన్‌లైన్‌ బుకింగ్ కోటాను విడుదల చేసింది. దరస్తు చేసుకోవాలనుకునే వారు టీటీడీ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆ సేవలను పొందవచ్చు.

ఈ సేవాటికెట్లకు ఎవ్వరి సిఫారస్సు అక్కర లేదు. దరఖాస్తు చేసుకోండి