శనివారం వేంకటేశ్వరుణ్ణి పూజిస్తే శనిదేవుడు మనల్ని పట్టడా..?

శనివారం వచ్చిందంటే చాలు వేంకటేశ్వర స్వామి భక్తులు పూజా పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. తిరుమల తిరుపతి ప్రాంతంలోని కొందరైతే అసలు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు.

వేంకటేశ్వర స్వామి నచ్చిన, వేంకటేశ్వర మెచ్చిన రోజు కావున, తాము ఆ రోజున ఉపవాసం ఉంటామనేవారు ఎందరో… శనివారానికి అంత ప్రాధాన్యత ఉంది మరి.