No Image

తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -29

మీరు అడిగిన భాగ్యమును మీకు ప్రసాదించాలి అంటే, దానికి కావలసిన యోగ్యత, అర్హత, అధికారము మీకు ఉన్నాయా, అని శ్రీకృష్ణుడు అడిగెను.

స్వామీ, నిన్నే కీర్తిస్తూ వచ్చాము. మాపై నీకు దయ కలుగుతుంది, అనే ఆశతో వచ్చాము.ఇంతకన్న అర్హత ఏమి లేనివారము అని గోపికలు తెలిపెను.