
పామిడిలో శివరాత్రి ఉత్సవాలు
పామిడిలోని శ్రీభోగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శుక్రవారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు.
పామిడిలోని శ్రీభోగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శుక్రవారం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు.
పామిడి నగర పంచాయతీ లోని తగ్గు దేవాలయం లో వెలసిన శ్రీ అనంత గజ గరుడ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో షట్ తిల ఏకాదశి వేడుకలు విభవాన్గ జరిగాయి.
స్వామివారికి ప్రాతః కాలం అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు విష్ణు సహస్ర నామపారాయణం చేశారు. భగవద్గిత పారాయణం చేశారు.
ధనుర్మాస పూజలు మంగళవారం పామిడి కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో వైభవంగా ముగిసాయి.
ధనుర్మాస భక్తమండలి, ఆర్యవైశ్య సంఘం వారి సంయుక్త ఆధ్వర్యంలో గత 28రోజులు గా నిర్వహిస్తున్నారు.
భగవద్గిత పారాయణం చేశారు. ప్రార్థనామంజరి లోని వివిధ అంశాలు పఠించారు.
సాధారణ అభిషేకం చూశాం. రుద్రాభిషేకం చూశాం. పంచామృత అభిషేకం చూశాం. ఇంకా ఎన్నో అభిషేకాలను చూశాం. కానీ, ఈ నమక, చమక అభిషేకం ఏంటి? అంటే అర్థం ఏంటి?
పామిడి లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో “గోదాదేవి “నూతన పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ధనుర్మాసం పురస్కరించుకొని పామిడి లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో ఘనంగా నిర్వహించారు .
Copyright © 2022 | WordPress Theme by MH Themes