శేష వాహనంపై కపిలేశ్వరస్వామివారి సాక్షాత్కారం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమ‌వారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష‌(నాగ‌)వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.