
తిరుమలలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం గోదా కల్యాణం వైభవంగా జరిగింది.
పవిత్రమైన ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 243 కేంద్రాల్లో నెల రోజుల పాటు తిరుప్పావై ప్రవచనాలు, ప్రముఖ పండితులతో ధార్మికోపన్యాసాలు నిర్వహించారు.