నంది వాహనంపై కైలాసనాథుడు

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్ర‌వారం ఘనంగా నిర్వహించారు.

అశ్వ వాహ‌నంపై కపిలేశ్వరస్వామివారి విహారం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మ‌వారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

భూత వాహనంపై కామాక్షి సమేత సోమస్కందమూర్తి

తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం ఉదయం కపిలేశ్వర స్వామి వారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కంద మూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

No Image

కపిలతీర్థంలో కనువిందు : తెప్ప‌ల‌పై శ్రీ కామాక్షి అమ్మ‌వారి విహారం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న తెప్పోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారు తెప్ప‌ల‌పై విహ‌రించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.

సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు అమ్మ‌వారు ఏడు చుట్లు విహరించి భక్తులను దర్శనమిస్తున్నారు.

No Image

తెప్ప‌ల‌పై శ్రీ సోమ‌స్కంద‌స్వామివారి క‌టాక్షం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న తెప్పోత్సవాల్లో మూడోరోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం శ్రీ సోమ‌స్కంద‌స్వామివారు తెప్ప‌ల‌పై భ‌క్తుల‌ను క‌టాక్షించారు.

కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజులపాటు జరుగనున్న తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభం కానున్నాయి.

తిరుపతి ఆలయాలు ఒకే రోజులో చూడాంటే…. ఏం చేయాలి ?

తిరుపతి చుట్టు పక్కల ఉన్న ఆలయాలను ఒకే రోజులో దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి? అది సాధ్యమవుతుందా? సాధ్యమైతే ఎలా? ఇలాంటి సందేహాలు చాలానే ఉంటాయి. వాటన్నింటిని నివృత్తి చేయడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నమిది.

No Image

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం ఉద‌యం లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

No Image

చండీయాగం

తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) బుధవారం వైభవంగా ముగిసింది.