చంద్రప్రభ వాహనంపై క‌ల్యాణ శ్రీ‌నివాసుడు

 శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం రాత్రి 8.00 నుండి 9.00 గంటల  నడుమ క‌ల్యాణ శ్రీ‌నివాసుడు చంద్రప్రభ వాహనంపై దర్బార్‌ కృష్ణుని అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.