No Image

శ్రీవారి సేవలో సుప్రీం సిజె

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు స్వాగతం పలికింది.